Sunday 26 March 2017

Saudi Arabia,China, Korea & France Did why don't India?

1. North Korea
Death by firing squad is what a rapist can expect in North Korea as his punishment. This country’s line of justice is not very clear and hence firing squad is used as a cover up.



2. France
The French are pretty hardcore about their rape laws. They hand out 15 year sentences for rape, which can be extended to 30 or life depending on the extent of damage and brutality.



3. Egypt
Punishment of rape in Egypt is death by hanging. This country still follows the old school method for punishment but rape is one crime that deserves death.


4. Israel
16 years in prison or sometimes life imprisonment is what a rapist can expect as his punishment in Israel. Same punishment is awarded to anyone found guilty of any form of sexual assault.


5. Norway
Any kind of sexual activity without the consent of both is regarded as rape in Norway. Punishment of rape in this country is an imprisonment of 4-15 years, depending on the extent of damage.


6. Saudi Arabia:
When it comes to punishment, Saudi Arabia is the strictest one. It is an Islamic country and all its laws and regulations are as per the Islamic Sharia laws. If a person is found guilty of rape or any sexual assault he is beheaded in public. The body and the head is then stitched together and buried in a grave. The punishment is same for both men and women if they commit the crime. Also there is a provision for execution through stones. If a person commits rape stones are showered upon him until he dies. This death is not easy and quick but more painful, and the criminal has to suffer until he dies.

7. China:
In China a rapist is given a death penalty. Capital punishment is given for committing a rape by firing a bullet at the spinal cord, below neck, leading to death. The execution rates are way too high here. Prosecution is so fast that four men who were executed for committing rape, were proved innocent after couple of years! Castration, a surgical action in which a biological male loses the use of testicles, is also used as a punishment for rape. This causes sterilization and as a result the male cannot reproduce again.



8. Iran:
Iran provides justice to the rape victim by giving death penalty to the rapist. They have the provision to hang the person to death. 10 to 15% of executions carried out in Iran are of rape cases. Sometimes the case is settled down by permission of the victim, providing her with compensation. The guilty escapes death penalty but is still liable for 100 lashes or life imprisonment.


9. India:

In India Rape was not considered to be a major crime. Generally The rapists were given punishment, up to seven years of imprisonment. But after the Anti Rape Bill passed by the Indian Parliament in April 2013, a rapist can be given a life imprisonment or even hanged till death.
But the truth is Compromise and background check, then think , Bribe of Rupees one thousand, abuse and embarrassment, then start.

Saturday 11 February 2017

ఇప్పటికే చాలామంది గొర్రెలు అయిన విషయం ప్రత్యేకంగా చెప్పేపని లేదు. అవి చేసే ఆగడాలు, అందరం చూస్తూనే ఉన్నాం కదా!


ప్రభాసుడు అనే మహారాజుకి ఒక సందేహం వచ్చింది. సృష్టిలో ప్రతి జీవి తనకు కావలసినంతే తింటుంది. కానీ ఈగొఱ్ఱెలు మేకలు గడ్డి కనబడితే చాలు గుడ్డిగా మేసేస్తున్నాయి. వీటిని వేళాపాళా లేకుండా తినడం అని అనుకున్నదే తడవుగా రాజ్యంలో దండోరా వేయించాడు. ప్రజలందరూ సమావేశయయ్యారు. గొఱ్ఱెలు మేకలని అక్కడికి తెప్పించాడు రాజు. వాటి ముందు గడ్డి వేయించాడు. క్షణాల్లో గడ్డి తినేసాయి.
చూసారు కదా! గొఱ్ఱెలు గడ్డి ఎలా తింటున్నాయో! వీటిని గడ్డి తినకుండా ఆపాలి. మీరు ఏమి చేస్తారో తెలీదు. ఎదురుగా ఎంత పచ్చిగడ్డి ఉన్నా ముట్టుకోకూడదు. ఆలా చేసినవారికి లక్ష వరహాలు ఇస్తాను అన్నాడు. ప్రజలందరూ సంతోషంతో ఉబ్బితబ్బియ్యారు. ఓస్ ఇంతేనా! ఈమాత్రం దీనికే లక్ష వరహాలు ఇస్తారా! ఆ లక్షవరహాలు నావే! నావే అనుకుంటూ గొఱ్ఱెలని గొర్రెలతో పాటు గడ్డిని తీసుకెళ్లారు. రాజుగారు నెలరోజులు గడువు ఇచ్చారు. అందరూ సరే అన్నారు.
చివరి రోజు రానే వచ్చింది. ఈ కాపరులు అందరూ గొఱ్ఱెలన్నిటికి వద్దన్నా గడ్డి కట్టలు కట్టలు వేసి మేపి తీసుకొచ్చారు. బాగా మేపితే తినవు కదా అనుకోని.. రాజుగారితో సహా అందరూ ఒక ప్రదేశానికి చేరుకున్నారు. లక్ష వరహాల నగదు కూడా సిద్ధంగా ఉంది. ఇక ప్రారంభించండి అన్నారు రాజుగారు.
భటులందరూ వెళ్లి గొర్రెల ముందు గడ్డి మోపులు వేశారు. గొర్రెలు గడ్డిమోపులు చూడడమే ఆలస్యం పరపరా నమిలేస్తున్నాయి. కాపరులు అందరూ మొహాలు తేలేశారు. కానీ ఒక చిన్న పాపా దగ్గర ఉన్న గొఱ్ఱె మాత్రం గడ్డి తినాలని ముందుకి వెళ్లడం, పాపని చూసి వెనక్కి రావడం. ముందుకు వెళ్లడం వెనక్కి రావడం, ముందుకి వెళ్లడం, వెనక్కి రావడం.. ఆలా చేస్తుంది కాని గడ్డిమాత్రం తినడంలేదు. ఇది గమనించాడు రాజుగారు. ఆపాపని గొర్రెని చూసి దగ్గరికి వెళ్లి "పాపా! ఎలా సాధ్యమైంది?" అన్నాడు.
నెల రోజుల నుండి గొర్రెలకి గడ్డిపెట్టడం ఎంతపెట్టినా ఇంకా ఇంకా తినడం చేస్తుండడం గమనించాను. జనాలు ఎంతో ప్రయత్నించారు కాని కడుపు నింపితే సరిపోతుందని అనుకున్నారు,. కాని ఎంత కడుపు నింపినా ఇంకా తింటున్నాయి తప్ప మానడం లేదు. అందుకే బాగా ఆలోచించాను. గడ్డి ముందు వేశాను. తినాలనుకున్నప్పుడు మూతి మీద కొట్టాను. కొన్ని రోజులపాటు ఇలా చేశాక ఇలా తినడం మానేసింది. తినడానికి భయపడుతుంది. తినాలంటే నా అనుమతి కోసం ఎదురు చూస్తుంది. అనగానే రాజుగారు మెచ్చుకొని నగదు బహుమానం ఇచ్చారు. తెలివికి మెచ్చుకొని కొలువులో స్థానం ఇచ్చారు.
దేనికైనా ఎవరికైనా భయం ముఖ్యం. లేందంటే విచ్చలవిడితనంతో గొర్రెల్లా తయారవుతారు. ఆ కాపు కాసేవాడు (ఇంటి పెద్ద, గురువు, ఉపాద్యాయుడు, తల్లిదండ్రులు) సరిగ్గా లేకపోతె పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు పెడదారి పడతారు. తద్వారా వంశాలు పాడవుతాయి. సోమరిపోతులౌతారు. సంస్కార హీనులుగా, విలువలు తెలియనివారిగా తయారవుతారు. ఇప్పటికే చాలామంది గొర్రెలు అయిన విషయం ప్రత్యేకంగా చెప్పేపని లేదు. అవి చేసే ఆగడాలు, అందరం చూస్తూనే ఉన్నాం కదా!

Friday 10 February 2017

if you see this you never drinking beer again